CWC 2023: IND vs NZ Semi Finals First Innings Highlights | వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో కివీస్ బౌలర్లను చెడుగుడు ఆడారు. విరాట్ కోహ్లీ(113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 117) రికార్డ్ సెంచరీతో సత్తా చాటగా .. శ్రేయస్ అయ్యర్(70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 105) విధ్వంసకర సెంచరీ బాదాడు.

#CWC2023
#INDvsNZ
#ViratKohli
#BCCI
#indvsnzsemifinals
#SreyasIyer
#WankhedeStadium
#International
#ViratKohli
~ED.232~PR.40~